హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలి'

AKP: పాయకరావుపేట మండలం మంగవరంలో శుక్రవారం వైసీపీ మండల స్థాయి విస్తృత సమావేశం చిక్కాల రామారావు అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘనవిజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి విజయతీరాలకు చేర్చాలని వారు పిలుపునిచ్చారు.