HNK: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ వి. రామచంద్రం, సీఐ రవికుమార్ హెచ్చరించారు. నేడు అడ్మినిస్ట్రేషన్ భవనంలో న్యూ పీజీ హాస్టల్ విద్యార్థులతో సమావేశమై శాంతిభద్రతలపై సూచనలు చేశారు. నాన్‌బోర్డర్ విద్యార్థులను యూనివర్సిటీ ప్రాంగణంలోకి అనుమతించబోమని, వారికి ఆశ్రయం కల్పించవద్దు అన్నారు.
తెలంగాణ
'విద్యార్థుల ఘర్షణలు సహించేది లేదు'


