భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభకు రైల్వే గేట్ మూసివేసి నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమపై కేసులు నమోదు చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఉగేందర్చారి, రాజు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కాజీపేట రైల్వే కోర్టుకు బీఆర్ఎస్ నేతలు


