హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వందేమాతరం 150 ఏళ్ల పండుగ

వందేమాతరం గేయం ఆవిర్భవించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గం యర్రవరంలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు తెలిపారు. ఈ మేరకు గ్రామంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్, సూర్య, సత్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు తోట రాఘవరావు, కూరాకుల రాజా కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు.