నంద్యాల క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి స్వయంగా అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి


