PLD: నరసరావుపేటవ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోడౌన్‌లను కలెక్టర్ కృతిక శుక్ల శుక్రవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, తాళాలు, సీల్‌లను తనిఖీ చేశారు. రానున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఈవీఎంలు, వీవీపాట్‌లు, బ్యాలెట్ బాక్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం గోడౌన్‌లను తనిఖీ చేసిన కలెక్టర్


