AKP: క్రీడల్లో ప్రతిభ చాటుతూ రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అన్నారు. శుక్రవారం ఉదయం 6వ కుడో రాష్ట్ర స్థాయి పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిణి పూజారి శైలజ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలి'


