BHNG: యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి నిధులను కేటాయించాలని ప్రభుత్వ విప్ MLA బీర్ల ఐలయ్య శుక్రవారం అసెంబ్లీలో కోరారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన గుట్ట మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం, ఇతర పనులకు నిధుల కొరత ఉందన్నారు. దేవస్థానానికి వచ్చే ఆదాయంలో 30 శాతం మున్సిపాలిటీకి కేటాయిస్తే భక్తులకు మౌలిక సదుపాయాలు మెరుగ్గా అందించవచ్చని, వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'మున్సిపాలిటీకి నిధులుకేటాయించాలి'


