హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

75 ఏళ్ల నిరీక్షణకు తెర..!

KRNL: చిప్పగిరి మండలం బంటనహాల్ గ్రామ ప్రజలు స్మశానవాటికకు వెళ్లేందుకు 75 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం లభించింది. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో సమస్యను గుర్తించిన ఇన్ ఛార్జ్ వైకుంఠం జ్యోతి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆమె కృషితో స్మశానవాటిక వద్ద నిర్మించిన నూతన కల్వర్టు బ్రిడ్జిని శుక్రవారం ప్రారంభించారు.