హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెదురు మొక్కల పంపిణీ

PPM: ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు వెదురు మొక్కలను పంపిణీ చేశారు. అధికారులు వెదురు సాగుతో పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి ప్రయోజనాలను వివరించారు.