KDP: కాశినాయన మండల పోలీస్‌స్టేషన్ ఎస్సై యోగేంద్ర కొండాపురానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కడప వీఆర్‌లో ఉన్న డాక్టర్ నాయక్‌ను నియమిస్తూ జిల్లా పోలీసు కార్యాలయం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఎస్సై తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని అధికారులు ఆదేశించడంతో, డాక్టర్ నాయక్ త్వరలోనే కాశినాయన ఎస్సైగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కాశినాయన మండల ఎస్సై బదిలీ


