MNCL: వేమనపల్లి మండలం నీల్వాయి KGBV, వేమనపల్లి ZPHS పాఠశాలలో ప్రభుత్వం తరఫున వచ్చిన ఉచిత దుస్తులు, బ్యాగులు, షూష్ లను మాజీ ZPTC సంతోష్ కుమార్, MEO శ్రీధర్ రెడ్డితో కలిసి శుక్రవారం పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సామగ్రి పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఏకరూప దుస్తుల వల్ల విద్యార్థుల్లో సమానత్వ భావన పెంపొందుతుందన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ఉచిత దుస్తులు, బూట్ల పంపిణీ


