KRNL: నగరంలో వినాయక నిమజ్జనానికి రెండు చోట్ల ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. కేసీ కెనాల్ వినాయక ఘాట్ వద్ద అశోక్‌నగర్ పంప్‌హౌస్ వాష్‌వాటర్‌ను తరలించి 600 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేలా అడ్డుకట్టలు నిర్మించినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయంగా నన్నూరు టోల్‌గేట్ సమీపంలోని హంద్రీ నదిలోనూ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జనానికి రెండు చోట్ల ఏర్పాట్లు!


