కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శుక్రవారం గూడూరు పట్టణ శివారులోని డంప్‌యార్డును పరిశీలించారు. అక్కడ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తూ.. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్


