నంద్యాల కలెక్టరేట్‌లో ఐదు రోజులుగా నిర్వహించిన పరిపాలన గణపతి ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. కలెక్టర్ రాజకుమారి గణియా ప్రత్యేక పూజలు నిర్వహించి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంకతో కలిసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధి, ప్రజల సంక్షేమం, సుపరిపాలన కోసం గణపతిని ప్రార్థించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న కలెక్టర్


