WGL: డా. బీఆర్ అంబేద్కర్‌ను అవమానించేలా ఉందని ఆరోపిస్తూ ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిలిపివేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి, రచయిత, ప్రచురణకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్ చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: ‘కల్పిత నాయకుడు’ పుస్తకంపై నిరసన


