WGL: పర్వతగిరి మండలంలోని కొంకపాక ఉన్నత పాఠశాలలో జోనల్ స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడలును శుక్రవారం సర్పంచ్ రాయబారపు రమాదేవి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంపొందుతుందని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ పాల్గొనలని సూచించి, గెలుపోటములను సమానంగా స్వీకరించి, ఓటమిని విజయానికి పునాదిగా మార్చుకోవాలని సర్పంచ్ అన్నారు.
తెలంగాణ
జోనల్ స్థాయి SGFI క్రీడలు ప్రారంభం


