గద్వాల మండలం గోనుపాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు మిడ్ పరీక్షలను బహిష్కరించి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్న జీవో 97ను రద్దు చేసే వరకు పరీక్షలు రాయబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
తెలంగాణ
మిడ్ పరీక్షలను బహిష్కరించిన విద్యార్థులు


