NRPT: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు దామరగిద్దలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. మండపాల వద్ద భద్రత చర్యలను ముమ్మరం చేశారు. అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ఆటంకం కలిగిస్తే ఊపేక్షించేది లేదని SI నరేశ్, పోలీసులు హెచ్చరించారు.
తెలంగాణ
శాంతిభద్రతలపై పోలీసుల ప్రత్యేక దృష్టి


