హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీపీఎం శ్రేణుల భారీ ర్యాలీ

NLG: నకిరేకల్‌లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో “తెలంగాణ విలీనం – వాస్తవాలు, వక్రీకరణలు” అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సదస్సు అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభల సందర్భంగా మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జరిగింది. నకిరేకల్ పట్టణంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించి, ర్యాలీ అనంతరం సెమినార్ వేదికను చేరుకున్నారు.