GNTR: సీఎం చంద్రబాబు అధ్యక్షతన 21వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం శుక్రవారం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామిక అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు. సమావేశంలో మంత్రులు లోకేష్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం నేతృత్వంలో SIPB కీలక భేటీ


