MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని దుబ్బతండా సమీపంలో శుక్రవారం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: కారు, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు


