హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోషకాహారంతోనే బిడ్డకు బలమైన పునాది

NRPT: నర్వ మండలం పోషణ మాసం సందర్భంగా ఉందేకోడ్‌లో అంగన్వాడీ కేంద్రం-3లో గర్భిణీలు, బాలింతలు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదల, భవిష్యత్తుకు పోషకాహారం బలమైన పునాది అని వివరించారు. సరైన పోషణతో పాటు ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, ప్రేమతో కూడిన సంరక్షణ చిన్నారుల ఎదుగుదలకు ఎంతో ముఖ్యమని అవగాహన కల్పించారు.