హైదరాబాద్: 28°C
తెలంగాణ

PUలో ఈడీ, క్యాడ్ ల్యాబ్

MBNR: పాలమూరు యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈడీ, క్యాడ్ ల్యాబ్ నిర్వహించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్‌బాబు ఇంజినీరింగ్ డ్రాయింగ్, కంప్యూటర్ ఆధారిత డిజైన్‌పై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తూ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. సిబ్బంది పాల్గొన్నారు.