హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎనుమాముల మార్కెట్‌కు సెలవులు'

WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజులు బంద్ ఉండనుంది. శనివారం(రేపు) వారాంతపు యార్డు బంద్ ఉండగా, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌కు సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్కి సరుకులు తీసుకొని రావద్దని, అధికారులు సూచించారు.