హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం

KRNL: ఆదోనిలో శుక్రవారం గణనాథుడి నిమజ్జనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వీహెచ్‌పీ కార్యాలయం నుంచి తొలి గణనాథుడి ఊరేగింపు నిర్వహించారు. లడ్డూను రూ.3.65 లక్షలకు రామస్వామి, హుండీని రూ.1.16 లక్షలకు జయ మనోజ్‌రెడ్డి దక్కించుకున్నారు. చిన్నహరివాణం ఎల్‌ఎల్‌సీ కాలువ వద్ద నిమజ్జన ఘాట్ ఏర్పాటు చేసి 400 మందికి పైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు.