హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒకే గదిలో మహిళా అథ్లెట్.. పురుష కోచ్‌?

జపాన్‌లో ఆసియా గేమ్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి వసతి ఏర్పాట్లపై భారత అథ్లెట్లు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళా జిమ్నాస్టిక్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు ఒకే గది కేటాయించారు. దీంతో మహిళ-పురుషుడికి కలిపి ఒకే గదిని ఎలా ఇస్తారని తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి భారత ఒలింపిక్ అసోషియేషన్ కలగజేసుకుని ఏర్పాట్లు చేసింది.