హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమస్యల పరిష్కారమే లక్ష్యం'

AKP: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్‌–ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి పింఛన్లు, రేషన్‌కార్డులు, భూ సమస్యలు, తాగునీరు, డ్రైనేజీపై వినతులు స్వీకరించారు.