హైదరాబాద్: 28°C
తెలంగాణ

22ఏ జాబితాలో 'ఆ భూములు తొలగించాలి'

BHNG: 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి పేదల భూములను వెంటనే తొలగించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డి శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిషేధిత భూముల జాబితా కారణంగా రాష్ట్రంలో వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.