PLD: నరసరావుపేటలో స్పా సెంటర్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓ స్పాసెంటర్‌లో ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. పట్టణంలోని మరో రెండు కేంద్రాలపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్పా సెంటర్‌పై పోలీసులు దాడి


