PPM: ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. సీతానగరం మండలం పాపమ్మవలస, బక్కుపేట గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీటీ రోడ్లకు శంకుస్థాపన.


