BPT: బాపట్ల జిల్లాలో పలువురు రైతులు ఇంకా పంట నమోదు చేసుకోలేదని అధికారులు తెలిపారు. వారికి అవగాహన కల్పించేందుకు కొరిశపాడు వ్యవసాయ అధికారి రామ్మోహన్ వీడియో విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంట నమోదు ప్రక్రియను రైతులు స్వయంగా పూర్తి చేసుకోవచ్చని వివరించారు. వీడియోలో తెలిపిన సూచనల మేరకు పంట నమోదు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పంట నమోదుపై అవగాహన


