VZM: ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎల్‌కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో గల ప్రజల నుంచి పలు సమస్యలపై 34 ఆర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే


