హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫారం పాండ్‌ పనులను పరిశీలించిన ఎంపీడీవో

BDK: పాల్వంచ మండలం జగన్నాథపురంలో కొనసాగుతున్న ఫారం పాండ్‌ నిర్మాణ పనులను శుక్రవారం ఎంపీడీవో రాజారావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. అనంతరం పనుల్లో పాల్గొంటున్న కూలీలతో మాట్లాడి, వారికి అవసరమైన పలు సూచనలు చేశారు.