HYD: హనుమకొండ నుంచి ఉప్పల్ వస్తున్న TS03Z0455 బస్సులో ఇద్దరు ప్రయాణికుల బ్యాగులు తారుమారయ్యాయి. ఘట్కేసర్ వద్ద ఓ 50 ఏళ్ల వ్యక్తి చేతన్ బ్యాగ్ తీసుకెళ్లి, తన బ్యాగును బస్సులోనే వదిలాడు. విషయం గుర్తించిన చేతన్ ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫొటోలోని బ్యాగ్ యజమాని 6302944995 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
TS03Z0455 బస్సులో బ్యాగుల తారుమారు


