హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

GDWL: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి బీరం లక్ష్మిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందరు. ఈ విషయం తెలుసుకున్న అలపూర్ ఎమ్మెల్యే విజయుడు నేడు వారి స్వగృహానికి వెళ్లి లక్ష్మిరెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే విజేయుడు అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.