ప్రకాశం: త్రిపురాంతకం మండలం దుపాడు, మేడపి గ్రామపంచాయతీల్లోని ‘స్వర్ణ గ్రామ’ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి, సమయపాలనతో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సకాలంలో అందించాలని, అధికారులు సమన్వయంతో మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్వర్ణ గ్రామ కార్యాలయాలను తనిఖీ చేసిన కలెక్టర్


