BPT: పర్చూరు మండల సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు జరగనుంది. ఎంపీపీ మేకా ఆనంద కుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు. సమావేశానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై గ్రామాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో ప్రద్యుమ్న కుమార్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పర్చూరు మండల సర్వసభ్య సమావేశం


