హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మన డబ్బులు-మన లెక్క' అవగాహన ర్యాలీ

PPM: సాలూరు మున్సిపాలిటీలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన డబ్బులు-మన లెక్క’ అవగాహన ర్యాలీ ఉత్సాహంగా సాగింది. మహాత్మాగాంధీ విగ్రహం జంక్షన్‌ వద్ద మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు డిజిటల్ ఆర్థిక లావాదేవీలపై అవగాహన అవసరం అన్నారు.