హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఏఐటీయూసీ మహాసభలు

VSP: ఏఐటీయూసీ 14వ మహాసభల సందర్భంగా ఈనెల 19న మధ్యాహ్నం 3 గంటలకు జింక్ గేట్ నుంచి పాత గాజువాక జంక్షన్ వరకు కార్మిక మహా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రవీంద్రనాథ్, ఎస్.వెంకటసుబ్బయ్య ప్రసంగించనుండగా, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.