VSP: అల్పపీడన ప్రభావంతో విశాఖ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. శుక్రవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కనిపించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం లభించి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది .
ఆంధ్రప్రదేశ్
VIDEO: విశాఖలో మేఘాల ముసురు


