కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని డాక్టర్ హరేందిర ప్రసాద్ శుక్రవారం సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెట్ల పొదలను తొలగించి, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని డీపీఓ ఆదేశించారు. పర్యటన సందర్భంగా అవసరమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ కళ్యాణ్ పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్


