హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతతోనే దేశ భవిష్యత్: బైరెడ్డి శబరి

NDL: బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. కళాశాల సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. యువత దేశానికి వెన్నెముకలాంటి వారని, దేశ భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పలు పరిశ్రమలు తీసుకొచ్చినట్లు ఎంపీ తెలిపారు.