హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీకాకుళంలో పబ్లిక్ గ్రీవెన్స్

SKLM: ప్రజలకు చేరువగా పరిపాలన అందించడమే ధ్యేయంగా పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజల నుండి 55 అర్జీలను స్వీకరించారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ, పెన్షన్ సమస్యలపైనే వినతులు వచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.