TPT: రామచంద్రాపురం మండలం కమ్మపల్లిలో వీవీబీజీ రామ్ పనులను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు తెలిపిన సమస్యలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్


