W.G: భీమవరం అనాకోడేరు కాలువ గట్టు వద్ద శ్రీకాశీ అన్నపూర్ణమ్మ వినాయకస్వామి 6వ చవితి మహోత్సవంలో భాగంగా శుక్రవారం అన్నసమారాధన కార్యక్రమాన్ని S.I. రెహమాన్ ప్రారంభించారు. విఘ్నాలను తొలగించే ఆదిదేవుడు గణనాథుడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అల్లు శ్రీనివాస్, నారాయణస్వామి, గిరిసందీప్, మోహన్ సాయి తేజ, హేమంత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో ఘనంగా చవితి మహోత్సవం


