NLG: మర్రిగూడలో స్కూటీ చోరీకి పాల్పడిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొండూరుకు చెందిన భీమ్‌జీ ఆన్‌లైన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. షాపు పక్కన నిలిపిన స్కూటీని గుర్తుతెలియని వ్యక్తి అపహరించి పారిపోయాడు. సమాచారం అందుకున్న గ్రామస్తులు కుదాబక్షపల్లి వద్ద నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
'దొంగను పట్టుకున్న గ్రామస్తులు'


