CTR: పుంగనూరులోని వివేకానందనగర్ 1, 2, 3వ వీధుల్లో మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువలు పొంగిపొర్లుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని వాపోతూ.. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గృహాల్లోకి చేరుతున్న మురుగునీరు


