నెల్లూరు: చేజర్ల పీహెచ్ సీ పరిధిలో ఖాళీగా ఉన్న 2 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మాముడూరు సచివాలయం పరిధిలోని నడిగడ్డ అగ్రహారం, తూర్పుపల్లి సచివాలయం పరిధిలోని పెల్లేరులో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి పాసై సంబంధిత గ్రామానికి చెందిన మహిళలు అర్హులని డా. మెహతాజ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆశా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


