NLG: నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చర్లపల్లి సెక్టార్ అర్జాలబావి అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మర్రి జయమ్మ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించవచ్చన్నారు.
తెలంగాణ
ఘనంగా ‘పోషణ మాసం’ వేడుకలు


